Ramzan మాసంలో Charminar దగ్గర Shopping...

2023-04-15 19

రంజాన్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లోని అనేక వ్యాపార సముదాయాలు రద్దీగా మారిపోతుంటాయి. అయితే.. గత మూడేళ్లుగా కొవిడ్‌ మహమ్మారి కారణంగా సరైన వ్యాపారాలు లేక నిరాశ చెందిన వారికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

Ramzan Shopping Activities At Peak Near Charminar

#Charminar
#Ramzan
#CharminarShopping
#CharminarLediesShopping
#RamzanShoppingatCharminar