ruling ysrcp in ap is expecting several benefits with ys jagan stickes pasting on welfare schemes beneficiaries houses including public pulse.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు అధికార పార్టీ.. జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో ఓ భారీ కార్యక్రమం చేపట్టింది.
#YSRCP
#YCP
#YsJagan
#YsJaganStickers
#MaaNammakamNuvveJagan
#MaaBhavishyathNuvveJagan
#APPolitics
#TDP
#NaraChandrababuNaidu