Rashmika Mandanna రెయిన్ బో Movie Opening..

2023-04-03 153

డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ దర్శకత్వంలో రష్మిక మెయిన్ లీడ్ లో రెయిన్‌బో అనే సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా రెయిన్‌బో సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగా ఈ కార్యక్రమానికి సురేష్ బాబు, అల్లు అరవింద్, అమల, వెంకీ కుడుముల, సందీప్ కిషన్, సుప్రియ.. మరింతమంది సినీ ప్రముఖులు విచ్చేశారు.

Rashmika Mandanna's new film with debutant director Shantharuban is titled, Rainbow. 'Rainbow' has commenced production with a formal pooja ceremony today in Hyderabad and the shooting will kick off on April 7, 2023. Amala Akkineni gave the first clap for Rashmika Mandanna's new film.

#RashmikaMandanna
#RainbowMovieOpening
#RainbowMoviePoojaCeremony
#AmalaAkkineni
#SandipKishan
#DevMohan
#RashmikaNewMovieOpening