IPL 2023: అమ్మో అంత డబ్బా..! ఐపీఎల్ ద్వారా అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..? | Telugu OneIndia

2023-03-22 5,858

Umpires participating in ipl 2023 will get more salaries compares to last season | ఐపీఎల్ 2023 ఆరంభానికి సర్వం సిద్ధమవుతోంది. మరోసారి మండే ఎండల్లో అభిమానుల్ని అలరించేందుకు క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. అలాగే వీరికి లభించే పారితోషకాల మొత్తం కూడా భారీగా పెరిగింది. దీంతో పాటు ఈ సీజన్లో అంపైర్లకు ఇచ్చే వేతనాలు, భత్యాల మొత్తం కూడా భారీగా పెరిగింది.



#Cricket
#National
#MsDhoni
#Umpires
#CSK
#IPLumpires
#ViratKohli
#BCCI
#MumbaiIndians
#RCB
#DelhiCapitals
#MI
#RohitSharma
#Cricket