TSPSC లో ఏం జరిగింది..? రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్ | Telugu OneIndia

2023-03-20 7,968

Chief Minister KCR conducted a high-level review at Pragati Bhavan, Hyderabad. Finance Minister Harish Rao, IT and Municipal Affairs Minister KTR, Principal Secretary to Government Shanti Kumari, TSPSC Chairman Janardhan Reddy along with many officials attended the review meeting. Paper leakage, conduct of exams and further course of action are being discussed | హైద‌రాబాద్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి ఆర్థిక శాఖ‌ మంత్రి హ‌రీశ్‌రావు, ఐటీ, పుర‌పాల‌క వాఖ మంత్రి కేటీఆర్, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ జ‌నార్ధ‌న్ రెడ్డి తో పాటు ప‌లువురు అధికారులు హాజ‌ర‌య్యారు. పేప‌ర్ లీకేజీ, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, తదుప‌రి కార్యాచర‌ణ‌పై చ‌ర్చిస్తున్నారు.



#ExamPaperLeak
#PragatiBhavan
#CMkcr
#BRS
#RajBhavan
#TSPSC
#Hyderabad
#PraveenKumar
#Telangana

Videos similaires