Nandamuri Balakrishna మనిషే కదా? వైసీపీ ఎమ్మెల్యే Vs NBK | Telugu OneIndia

2023-03-16 3,762

Nandamuri Balakrishna vs Gopireddy Srinivasareddy | ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఉగ్రావతారం ఎత్తారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను మూర్ఖుడిగా అభివర్ణించారు. యథా రాజ తథా ప్రజ అన్నట్లు వ్యవహరిస్తోన్నారని విమర్శించారు. సినిమాలను సినిమాలుగా మాత్రమే చూడాలని సూచించారు.
#NandamuriBalakrishna
#NBK
#GopireddySrinivasreddy
#Andhrapradesh
#Tenali
#Narasaraopeta
#Nbkfans
#Tdp
#Ysrcp