RRR నాటు నాటు Song షూటింగ్ ఇండియాలో ఎందుకు చేయలేదో తెలుసా..? | Telugu OneIndia

2023-03-09 1

Not only the Telugu film audience but the film lovers of all India are now eagerly waiting for the Oscar ceremony. The reason for that is that the song Natu Natu.. from the movie 'RRR' directed by Rajamouli got nominations in the Best Original Song category for the Oscar Award | గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకోవడంతోపాటు ఆస్కార్ నామినేషన్ తో ‘నాటు నాటు పాట’ అందరి దృష్టిలో పడింది. తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్‌ భారతదేశ సినీ ప్రేమికులు ప్రస్తుతం ఆస్కార్‌ వేడుక వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్‌ఆర్‌' సినిమాలోని ''నాటు నాటు..'' పాట ఆస్కార్‌ అవార్డ్‌ కు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో నామినేషన్స్ ను సొంతం చేసుకోవడమే.

#OscarAwards2023
#RamCharan
#NTR
#Keeravani
#GoldenGlobeAwards
#NatuNatuSong
#National
#Tollywood
#Hollywood
#RRR
#Rajamouli

Videos similaires