WPL 2023: ఆ సెంటిమెంట్ ఫాలో అయిన గుజరాత్.. జెర్సీ కలర్ వెనుక కథ అదేనా? Cricket | Telugu OneIndia

2023-02-27 4,269

Gujarat Giants unveils their first ever WPL jersey. Fans are happy to see the new look | మహిళల ప్రీమియర్ లీగ్‌ తొలి ట్రోఫీపై కన్నేసిన గుజరాత్. మరికొన్ని రోజుల్లో మహిళల ప్రీమియర్ లీగ్ మొదలవనుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్టుల పోటీ పడనున్నాయి. వాటిలో అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న గుజరాత్ జెయింట్స్ ఒకటి. ఇటీవలే ముంబై ఇండియన్స్ జట్టు తమ జెర్సీని విడుదల చేసిన నేపథ్యంలో గుజరాత్ ఫ్రాంచైజీ కూడా తమ జెర్సీని విడుదల చేసింది. తమ జెర్సీలో ప్రధాన రంగుగా ఈ ఫ్రాంచైజీ ఆరెంజ్‌ను ఎంచుకుంది. ఈ జెర్సీ తమ ఆడసింహాల ప్యాషన్‌, ఉత్సాహాన్ని చూపిస్తుందని గుజరాత్ జెయింట్స్ పేర్కొంది.

#GujaratGiants
#Cricket
#TeamIndia
#National
#TataGroup
#Harmanpreet
#GujaratGiants
#BCCI
#MumbaiIndians
#RCB
#DelhiCapitals
#UPWarriorz