Jr NTR కు లోకేష్ TDP అస్త్రం సందించేసాడు.. ఇటు జనసేననికి "మెగా"స్త్రం .

2023-02-25 20,002

TDP Leader invited Jr NTR in to politics ahead Elections in his Yuvagalam Padayatra, Tarak to take decision.

వచ్చే ఎన్నికల్లో అధికారమే టీడీపీ లక్ష్యం. ఇందుకోసం ఏ అవకాశం వదులుకోవటానికి సిద్దంగా లేదు. అటు చంద్రబాబు నేరుగా పవన్ తో పొత్తుల దిశగా అడుగులు వేస్తుంటే..ఇటు లోకేష్ వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం పలికారు.

#NaraLokesh
#TDP
#Yuvagalam
#JrNTR
#PawanKalyan
#Chiranjeevi
#Janasena