పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రమే 'సలార్'. యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు.
Pan India Star Prabhas Now Doing Salaar Movie under Prashanth Neel Direction. Jr NTR Voice Over and Yash Guest Role in This Movie.
#Prabhas
#PrabhasSalaarMovie
#JrNTR
#Yash
#SruthiHasan
#PrashanthNeel