Vizag Police Good Initiative దేశం మొత్తం మన పోలీస్ ని ఫాలో అయిపోతే సరి

2023-02-22 2

Vizag Police Crazy Idea Drunk And Drive People Punishment.

విశాఖపట్నంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సుమారు 52 మంది పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వారిని పోలీసులు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో మందుబాబులకు మెట్రోపాలిటన్ కోర్టు వినూత్న రీతిలో శిక్ష విధించింది.

#VizagPolice
#DrunkAndDrive
#VizagPoliceCrazyIdea
#TrafficPolice
#VizagBeach
#Andrapradesh

Videos similaires