IND vs AUS రాహుల్ కు మరిన్ని అవకాశాలు ఇస్తాం... అతని సత్తా అలాంటిది.. - రోహిత్ శర్మ

2023-02-20 3,390

We will Back Rahul Says Rohit Sharma

టీమిండియాలో అతి చెత్త ఫామ్‌లో ఉన్న ప్లేయర్లలో కేఎల్ రాహుల్ ముందున్నాడు. గతేడాది కాలంగా ముఖ్యంగా టెస్టుల్లో అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్నాడీ కర్ణాటక బ్యాటర్.

#INDvsAUS
#TeamIndia
#KLRahul
#RohithSharma

Videos similaires