CM Jagan Best CM.. దిశా యాప్ భేష్.. పర్వతారోహకురాలు ఆశా మాలవ్య.. *Andrapradesh

2023-02-06 8,171

Mountaineer Asha malavya Met AP CM Jagan Mohan Reddy

mountaineer from Madhya Pradesh Asha malavya met CM Jagan and hailed him for his programmes in Andhra Pradesh | ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి పేరు ఆశా మాలవ్య. ఈమె పర్వతారోహకురాలు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లా నతారామ్‌ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర చేస్తోంది. సైకిల్ యాత్రలో భాగంగా ఆశా మాలవ్య తిరుపతిలోకి అడుగుపెట్టడం ద్వారా ఆంధ్రపద్రేశ్‌లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి విజయవాడకు చేరుకుంది. అయితే ఏపీలో ఎంటర్ అయినప్పటి నుంచి తనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించిందని చెప్పుకొచ్చింది ఆశ మాలవ్య.


#CMYSJagan
#YSRCP
#AshaMalvya
#YSJaganmohanReddy
#ysrcongress
#cmjagan
#chandrababu
#naralokesh