IND vs AUS స్పిన్ పిచ్ లతో భారత్ కూ సమస్యే..? .. ఈ Records చూస్తే తెలిసిపోతుంది.. * Cricket

2023-02-06 7,786

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలవక ముందు నుంచే ఆస్ట్రేలియా జట్టు రకరకాల ప్రయోగాలు మొదలు పెట్టింది. భారత్‌లో స్పిన్‌ను ఎదుర్కొనేందుకు సిడ్నీలోనే స్పిన్ పిచ్ తయారు చేసుకొని ప్రాక్టీస్ చేసింది కూడా.

Turning Tracks Can Become The Cause Of Defeat For Team India

#TeamIndia
#INDvsAus
#AustraliaTeam
#PatCummins
#MitchellStarc
#JoshHazlewood