Vijay Varasudu Movie Rweview . 'Varisu' made in Tamil with Vijay as the hero Which was released on January 11. Directed by Vamsi Paidipally and produced by Dil Raju, this movie has become a hit at tamil nadu. This Telugu film titled 'Varasudu' was released on 14th of this month | వారసుడు సినిమా రివ్యూ . విజయ్ హీరోగా తమిళంలో రూపొందిన 'వరిసు' 11th Jan తమిళనాట విడుదలైంది. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ సినిమా 'వారసుడు' పేరుతో ఈ నెల 14వ తేదీన విడుదల అయ్యింది .
#Karnataka
#Bangalore
#varasuduReview
#VarasuduMovie
#Varisu
#TeluguCinema
#DillRaju
#megastarchiranjeevi
#nandamuribalakrishna