Metro Employees Dharna at Ameerpet. మెట్రో ఉద్యోగులు జీతాలు పెంచాలంటూ ధర్నాకు దిగారు.. 11 వేలతో ఎలా బ్రతకాలంటూ.. జీతాలు పెంచాలని ఆందోళన చేపట్టారు #MetroEmployeesDharna #MetroEmployeesDharnaAtAmeerpet #Hyderabad #Telangana