KS Bharat Teamindia Debut..BCCI ప్లాన్స్ ..Rishabh Pant పరిస్థితి ఇలా *Cricket

2023-01-03 8,987

IND vs AUS Test: BCCI sends SOS to KS Bharat, ‘Be ready for Test debut’ against Australia as Rishabh Pant Ruled out| తెలుగు తేజం, ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్.. సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్‌ సిరీస్‌‌కు కేఎస్ భరత్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపికవ్వనున్నాడు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై గాయపడటంతో అతను 6 నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు సిద్దంగా ఉండాలని బీసీసీఐ నుంచి కేఎస్ భరత్‌కు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

#KSBharat
#Teamindia
#Indvsaus
#BorderGavaskarTrophy
#indiancricketteam
#Bcci
#Ishankishan
#Rishabhpant