పరిటాల సునీత కాళ్ల మీద పడ్డ ఓ వ్యక్తి.. ఇంతకీ ఏం జరిగింది..? *Andrapradesh | Telugu OneIndia

2022-12-27 15,406

పరిటాల సునీత గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముచ్చుమర్రి రామాంజనేయులు అనే వ్యక్తి హఠాత్తుగా వచ్చి సునీత కాళ్ల పై పడ్డారు.

Intresting Incident in Paritala Sunitha Trip.

#ParitalSunitha
#TDP
#ChandrababuNaidu
#Andrapradesh