Centre reveals about Telangana debts and metro projects details in Parliament | కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక వివరాలను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల అప్పులు వివరాలను తెలియజేసింది. తెలంగాణపై అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వివరించింది.
#TeluguStates
#DebtBurden
#Central
#telanganadebts
#latestnews
#telangana