Telugu, కన్నడ సినిమాల హవా.. RRR, కేజీఎఫ్2, విక్రమ్‌కు ఎన్నో స్థానమంటే? *Tollywood | Telugu OneIndia

2022-12-19 1

Popular Rating Webstie IMDB is declared Its Top 10 Indian movies in 2022. RRR, The Kashmir Files, KGF2 tops in its list | భారతీయ సినిమాలు, సినీ ప్రముఖులు, వినోద రంగానికి సంబంధించిన రేటింగ్‌ను నిర్దారించే IMDB 2022 లో అత్యధిక మంది సినీ ప్రేక్షకులను ఆకర్షించిన చిత్రాల జాబితాను వెల్లడించింది. IMDB‌ అనుసరించిన నెటిజన్లు, సినీ అభిమానుల స్పందన ఆధారంగా టాప్ 10 సినిమాల జాబితాను వెల్లడించింది. 200 మిలియన్ల కంటే ఎక్కువగా ఈ వెబ్‌సైట్‌ను సందర్శించిన వారి రెస్పాన్స్‌ను బట్టి ఈ జాబితాను పొందుపరిచింది. ఈ టాప్ జాబితాలో చోటు దక్కిన సినిమాలు ఏమిటంటే?

#Telugu
#Tollywood
#IMDB
#TopMovies
#RRR
#KGF
#Rajamouli
#Maniiratnam

Free Traffic Exchange