IND vs BAN అతనిపై నమ్మకం లేదా?KL Rahul కు మాజీ దిగ్గజం సూటి ప్రశ్న *Cricket | Telugu OneIndia

2022-12-18 16,554

Former legend feels Team India under used Kuldeep Yadav in second innings. He questions KL Rahul tactics | బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అటు బ్యాటుతోనూ, ఇటు బంతితోనూ రాణించాడు. ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో అతను ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో అంత అద్భుతంగా బౌలింగ్ చేస్తే రెండో ఇన్నింగ్స్‌లో మరింత ఎక్కువగా బౌలింగ్ ఇస్తారని అనుకుంటాం. కానీ జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం కుల్దీప్‌కు ఎక్కువ బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు.

#ReetinderSodhi
#INDvsBAN
#KuldeepYadav
#IndiavsBangladeshTest
#Cricket
#KLrahul