Andhra Pradesh ఎమ్మెల్యేల పై గన్ పెట్టిన జగన్ పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ *Politics

2022-12-16 15,162


Chief Minister Jagan became serious. A final warning was given to MLAs who did not perform well. It was concluded that 32 people are lagging behind in their work. YCP political strategist Rishi Singh explained the information collected on the basis of various aspects at the field level through a power point presentation in the meeting. The CM commented that the opposition is increasing its speed. He also gave clarity on the matter of changing the candidates.Jagan expressed his anger on the leaders. An open warning was given to the leaders who did not perform well. He warned that if the method does not change, he will be relieved of his responsibilities | ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. పని తీరు బాగోలేని ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. 32 మంది పని తీరులో వెనుకబడి ఉన్నారని తేల్చి చెప్పారు. క్షేత్ర స్థాయిలో విభిన్న అంశాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని వైసీపీ రాజకీయ వ్యూహకర్త ఐ పాక్ రిషి సింగ్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంచారు. ప్రతిపక్షాలు స్పీడ్ అవుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ఎవరికి వారే సీటు ఖాయమని అనుకోవద్దని స్పష్టం చేసారు. ప్రత్యామ్నాయం ఖాయని తేల్చి చెప్పారు. అభ్యర్ధులను మార్చే అంశంలోనూ క్లారిటీ ఇచ్చారు.

#cmysjagan
#ysrcp
#andhrapradesh
#ysrcpleaders
#ysjagan

Videos similaires