Virat Kohli పేరు మార్చుకున్న విషయం మీకు తెలుసా...? *Cricket | Telugu OneIndia

2022-12-12 12,067

Anushka Sharma Reveals How She Kept Wedding With Virat Kohli Secret
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతన్ని ఫాలో అయ్యే వారి సంఖ్యను చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది.

#AnushkaSharma
#ViratKohli
#TeamInida
#Cricket