ODI World Cup 2023 ఇన్ని సమస్యలతో టీమిండియా వరల్డ్ కప్ గెలవడం సాధ్యమేనా.? *Cricket |Telugu OneIndia

2022-12-07 9,755

Team India is looking so pale compared to the team it aspired to be. If they want to win ODI World Cup 2023 needs to improve a lot | ప్రతి టోర్నీలోనూ ఫేవరెట్లుగా బరిలో దిగుతూ చివరకు చేతులెత్తేస్తున్న జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. ఆసియా కప్ నుంచి భారత జట్టు పరిస్థితి స్పష్టంగా ఇదే. అరివీర భయంకరమైన బ్యాటింగ్ లైనప్, మంచి బౌలింగ్.. అన్నీ ఉన్నా టీమిండియా మాత్రం అసలు సిసలు టైంలో చతికిల పడుతోంది. మరి టీమిండియాలో ప్రధానంగా ఉన్న లోపాలేంటో ఒకసారి చూస్తే.


#TeamIndia
#Cricket
#National
#WorldCup2023
#RohitSharma

Videos similaires