Bandi Sanjay నీ ఆరోపణలు నిరూపించు.. రాజకీయాల నుండి తప్పుకుంటా - మంత్రి అల్లోల *Telangana

2022-12-06 10,977

Minister Allola Indrakaran Reddy countered Bandi Sanjays comments against him. Bandi said that if Sanjay proves the corruption allegations made against him, he will quit politics. Otherwise Bandi challenged Sanjay to leave politics | నిర్మల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రివర్స్ ఎటాక్ కు దిగారు. తనపై వ్యక్తిగత విమర్శలు నిరాధారమైన ఆరోపణలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బిజెపి నేతలను హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రలో భాగంగా శివాజీ చౌక్ లో జరిగిన రోడ్ షోలో తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని అసత్యాలు చెప్పారని మండిపడిన ఇంద్రకరణ్ రెడ్డి, తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు.

#BandiSanjay
#CMKCR
#TRS
#MLCkavitha
#AllolaIndrakaranReddy
#PMmodi