Telangana ఆసక్తిగా మారిన తెలంగాణ రాజకీయం..! గులాబీ vs కమలం..! మధ్యలో షర్మిళ..! *Telangana

2022-11-30 12,568

YSRTP chief YS Sharmila made an unexpected entry into the ongoing lotus and rose politics in Telangana \ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ బీజేపి వరి ధాన్యం కొనుగోలుతో మొదలైన వైరం ఒకరినొకరు విచారణ సంస్థలను రంగప్రవేశం చేయించి ప్రతీకారం తీర్చుకునేంత వరకూ వెళ్లింది.

#Telangana
#YSRTP
#YSSharmila
#BJP
#Bandisanjay
#Congress