రోహిత్ సేనాకు దెబ్బ మిద దెబ్బ.. బంగ్లా టూర్ కు స్టార్ ప్లేయర్ దూరం..? *Cricket | Telugu OneIndia

2022-11-23 10,257

Ravindra Jadeja to Miss IND vs BAN Test Series Because he is not Fully Recovered | ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో ఘోరమైన ఓటమితో ఇంటి దారి పట్టిన రోహిత్ సేనకు మరో దెబ్బ తగిలింది. వచ్చే నెల ఆరంభం నుంచి భారత జట్టు.. బంగ్లాదేశ్ పర్యటనలో ఉంటుందన్న సంగతి తెలిసిందే.

#IndvsBan
#BangladeshTestSeries
#Ravindrajadeja
#Teamindia

Videos similaires