Super Star Krishna గారికి "సూపర్ స్టార్ అనే బిరుదు" ఎలా వచ్చిందో తెలుసా?

2022-11-16 1

Superstar Krishna is the epitome of perseverance and adventure in the Telugu film industry | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పట్టుదలకు ప్రతీకగా, సాహసానికి చిరునామాగా నిలిచారు సూపర్ స్టార్ కృష్ణ. 'ఆంధ్రా జేమ్స్‌బాండ్‌' అంటూ కొందరు అభిమానులు పిలుచుకుంటారు. మరికొందరు 'డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో' అంటూ పొగడ్తలు కురిపిస్తారు. ఇంకొందరు సూపర్‌స్టార్‌ కృష్ణ అని పిలుచుకుంటారు. సినిమాల్లో ఆయన చేసిన ప్రయోగాల వల్ల 'జేమ్స్‌బాండ్‌', 'డేరింగ్‌, డాషింగ్‌'గా గుర్తింపు పొందారు. కృష్ణ సూపర్‌స్టార్‌ ఎలా అయ్యారో చూద్దాం.


#SuperstarKrishna
#RIPSuperStarKrishnaGaru
#SuperstarTitleTag
#RIPkrishna
#Tollywood
#Tollywood
#Ghattamanenifamily

Videos similaires