ఆధార్ కార్డును పదేళ్లకోసారి అప్డేట్ చేసుకోవాల్సిందేనా..?

2022-11-11 8,107

Aadhaar has said that it is not mandatory to update the Aadhaar card every 10 years

ప్రభుత్వం ఆధార్ నిబంధనలను సవరించింది, ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆధార్ హోల్డర్‌లు సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను "కనీసం ఒక్కసారైనా" అప్‌డేట్ పేర్కొంది.

#aadhar
#aadharupdatenews
#udai
#ministry

Videos similaires