T20 World Cup 2022 భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి గండం ఉందా? *Cricket | Telugu OneIndia

2022-11-10 2,456

Team India is getting ready to face England in the second Semifinal match of the T20 World Cup. What experts said about Weather? | అడిలైడ్‌లో బుధవారం రాత్రి మొత్తం వర్షం కురిసింది. అయితే ఇది మరీ అంత భారీ వర్షం కాదు. అలాగే మళ్లీ ఇక్కడ శనివారమే వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే సెమీఫైనల్‌లో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం దాదాపు శూన్యమని అధికారులు అంటున్నారు. మ్యాచ్ జరిగేటప్పుడు ఆకాశం మేఘావృతం అయి ఉన్నప్పటికీ.. వర్షం పడే ఛాన్స్ మాత్రం లేదని, ఈ మ్యాచ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తిగా జరుగుతుందని చెప్తున్నారు.

#T20WorldCup2022
#INDvsENG
#T20WC2022SemiFinal
#TeamIndia
#Australia
#Adelaide
#RohitSharmaTeam India is getting ready to face England in the second Semifinal match of the T20 World Cup. What experts said about Weather? | అడిలైడ్‌లో బుధవారం రాత్రి మొత్తం వర్షం కురిసింది. అయితే ఇది మరీ అంత భారీ వర్షం కాదు. అలాగే మళ్లీ ఇక్కడ శనివారమే వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే సెమీఫైనల్‌లో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం దాదాపు శూన్యమని అధికారులు అంటున్నారు. మ్యాచ్ జరిగేటప్పుడు ఆకాశం మేఘావృతం అయి ఉన్నప్పటికీ.. వర్షం పడే ఛాన్స్ మాత్రం లేదని, ఈ మ్యాచ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తిగా జరుగుతుందని చెప్తున్నారు.

#RohitSharma