Mother of coincidence - Fans trolls ICC after India, Pakistan and England enters Semi Final | కాదేది కవితకు అనర్హం అన్నట్లు.. కాదేది ట్రోలింగ్ అనర్హం అన్నట్లు నెటిజన్లు రెచ్చిపోతున్నారు. టీ20 ప్రపంచకప్ 2022లో సెమీ ఫైనల్ చేరిన జట్లపైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
#ICC
#India
#RohitSharma
#Cricket
#AaronFinch
#Pakistan
#England