టెంబా బావుమాపై వేటు వేయనున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్? *Cricket | Telugu OneIndia

2022-11-07 5,903

South Africa Cricket Board likely will sack Temba Bavuma as skipper | కేప్టెన్‌గా టెంబా బావుమాపై వేటు వేయనున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్? టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12 సంచలనాలతో ముగిసింది. చిన్నజట్లు చెలరేగాయి. గ్రూప్స్ దశ నుంచే ప్రధాన జట్లను మట్టి కరిపిస్తూ వచ్చాయి. గ్రూప్స్‌లో తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకను ఓడించింది నమీబియా. అక్కడ మొదలైన వాటి ప్రస్థానం- సూపర్ 12 ముగింపు రోజు వరకూ కొనసాగింది. నెదర్లాండ్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసే స్థాయికి చేరుకుంది. టైటిల్ హాట్ ఫేవరెట్లల్లో ఒకటైన దక్షిణాఫ్రికా- సెమీ ఫైనల్స్ ముంగిట్లో మునకలేయాల్సి వచ్చింది.

#Cricket
#SouthAfrica
#TembaBavuma
#T20WorldCup2022
#SACB
#International