కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? *Politics | Telugu OneIndia

2022-11-07 5,897

Will Komatireddy Rajgopal Reddy take political asceticism? Is he withdraw from politics? TRS is targeting in social media platform | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుండి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన మునుగోడు ప్రజలు తనకు ఓటు వేస్తారని ధీమాను వ్యక్తం చేశారు. ఈ ధీమాతోనే ఆయన, మునుగోడు లో తన విజయం పక్కా అని, ఒకవేళ మునుగోడులో ఓటమి పాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


#Munugode
#Telangana
#KomatiReddyRajagopalReddy
#TRS
#BJP
#Congress
#KusukuntlaPrabhakarReddy

Videos similaires