Why do we buy characterless MLAs who won't buy even for half a rupee? Komatireddy Rajagopal Reddy said that the purchase of those MLAs was KCR's drama
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ క్రమంలో మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు
#komatireddyrajagopalareddy
#munugodubypoll
#cmkcr
#telangana
#congress