మునుగోడులో త్రిముఖ పోరు... BJP TRS are feared in the munugodu by poll result

2022-10-28 6,902

మునుగోడు బై పోల్‌ సమీపిస్తోంది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇటీవల గుర్తు వివాదం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చినా.. నేతలు మాత్రం తమ ప్రచారం ఆపడం లేదు

bjp- trs are feared in the munugodu by poll result. they are fear about election won

#bjp
#trs
#telangana
#kcr
#munugodu
#congress
#munugodubypoll