supreme court's to hear petitions for and against amaravati capital on november 1
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు ముమ్మరంగా సాగుతోంది. ఓవైపు విపక్షాల మద్దతున్న అమరావతి పాదయాత్ర, మరోవైపు అధికార వైసీపీ మూడు రాజధానుల సభలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి.
#andrapradesh
#amaravathi
#supremecourt
#ysrcp
#tdp
#appolitics