పాకిస్తాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దు, ప్రపంచకప్ అంతిమ లక్ష్యం అంటున్న ద్రావిడ్..

2022-10-26 2,890

T20 World Cup 2022 Rahul Dravid cancels team india grand diwali dinner party in Sidney

టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని యావత్ దేశం సెలెబ్రేట్ చేసుకుంది. ప్రపంచకప్ గెలిచినంత సంబురపడింది. కానీ భారత జట్టు మాత్రం ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకోలేదు. కనీసం కేక్ కూడా కట్ చేయలేదు.

#t20worldcup2022
#rahuildrawid
#teamindia
#viratkohli
#rohithsharma
#indiavspakisthan

Free Traffic Exchange