Banjara Hills డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటనపై స్పందించిన Telugu OneIndia

2022-10-26 2,077

Chiranjeevi responded on Banjara Hills DAV public school incident | ఇటీవల బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్కేజీ చదివే చిన్నారి(4)పై జరిగిన అఘాయిత్యం ఘటన తీవ్రంగా కలిచివేసిందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేస్తూ స్పందించారు.


#BanjaraHills
#DAVschool
#MegastarChiranjeevi
#Twitter
#Telangana