జనసైనికులా ? బాబు బానిసల ? - వైరల్ అవుతున్న మంత్రి అంబటి రాంబాబు ట్వీట్లు Politics | Telugu OneIndia

2022-10-19 4,529

Minister Ambati Rambabu tweet against Pawan Kalyan, says ready for Political Fight | జనసైనికులా.. బాబు బానిసలా అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో చేసిన మరో ట్వీట్ కలకలం రేపుతోంది. యుద్దానికి సిద్దం అన్నావ్.. చంద్రబాబు సంకెక్కావ్.. పిరికోళ్లందరూ కలిసే రండి చూసుకుందాం అంటూ ట్వీట్ చేసారు. ఇక, శనివారం నుంచి పవన్ కళ్యాణ్ హై ఓల్టేజ్ రాజకీయం నడిపారు. కొద్ది సేపటి క్రితమే పవన్ విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.


#Janasena
#PavanKalyan
#AmbatiRambabu
#YSRCP
#TDP
#AndhraPradesh
#CMjagan