పాకిస్థాన్ పై టీమిండియా గెలిస్తే చాలు..ఎవ్వరూ అడ్డుకోలేరు - సురేష్ రైనా

2022-10-18 4,548

If india win the match against pakistan rohit led team can lift the world cup says suresh raina
టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రస్థానంపై మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా స్పందించాడు. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఈ నెల 23వ తేదీన జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పైనే ఉందని పేర్కొన్నాడు.

#t20worldcup2022
#sureshraina
#rohithsharma
#india
#pakisthan