T20 world cup 2022 indian team gets big relief after mohammad shami performance in 20th over
టీ20 ప్రపంచకప్ 2022 ముందు టీమిండియాకు బిగ్ రిలీఫ్ లభించింది. గత కొన్ని రోజులుగా రోహిత్ సేన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న డెత్ బౌలింగ్ సమస్య.. మహమ్మద్ షమీ రాకతో తీరింది.
#t20worldcup2022
#mohmmedshami
#rohithsharma
#bhumra