ఏపీ కి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరికలు.. *Weather

2022-10-15 7

Cyclone Alert For AP, A depression is likely to form on 17 October, which is expected to intensify into a cyclonic storm by 18 October | తెలుగురాష్ట్రాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలోని ప‌లు ప్రాంతాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లా అతలాకుతలం అయింది. ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

#anantapur
#rain
#heavyrains
#cyclone
#andrapradesh
#alertandrapradesh

Videos similaires