News Roaming that Kalvakuntla Kavitha may appoint in key position for BRS, CM KCR starts discussions at national level | ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రాంగం ప్రారంభించారు. బీఆర్ఎస్ ఏర్పాటు తరువాత తొలి సారి ఢిల్లీ వెళ్లిన ఆయన పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఢిల్లీలో సిద్దమవుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు.
#kcr
#ktr
#kavitha
#brsparty
#telangana
#bjp
#modi