India vs South Africa మూడో t20 సజావుగా సాగేనా..? వాతావరణం సంగతేంటి..? *Cricket | Telugu OneIndia

2022-10-04 3

India vs South Africa 3rd t20 check weather forecast and pitch report of holkar international stadi | సౌతాఫ్రికాపై ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మంగళవారం జరిగే ఆఖరిదైన మూడో టీ20లోనూ గెలిచి సఫారీలను వైట్ వాష్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే సిరీస్ పరంగా ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా పెద్దగా ప్రాధాన్యలేకపోయినా.. రోహిత్ సేన బౌలర్లు మాత్రం మరోసారి కఠిన పరీక్ష ఎదుర్కోనున్నాడు.

#indiavssouthafrica
#indore
#rohithsharma
#rahulsena
#dineshkarthik
#kohli
#panth