ఆకాష్ అంబానీ సరికొత్త రికార్డ్..."Time100 next " జాబితాలో ఒకేఒక్కడు... * Business | Telugu OneIndia

2022-09-29 5,274

Akash Ambani stood in 'Time100 Next' latest list is the only indian as he chairing reliance jio | ఇప్పటి వరకు ప్రతి రంగంలోనూ అంబానీ దూకుడు చూస్తూనే ఉన్నాం. అయితే కొత్తగా పగ్గాలు చేపట్టిన కుమారుడు ఆకాష్ అంబానీ రికార్డుల మోత మోగించటం ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 'Time100 Next' జాబితాలో నిలిచారు.

#akashambani
#jio
#businews
#time100next