ట్రోల్స్ వెనుక ఎవరు ఉన్నారో నాకు బాగా తెలుసు - మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు *Tollywood

2022-09-28 4,705

Tollywood Actor Vishnu Manchu is coming with Ginna. In this occasion, He spoke to youtube media in his movie promotions | కాలానికి తగినట్టుగా మారిన పరిస్థితుల్లో మీడియా కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రస్తుతం యూట్యూబ్‌ కూడా ప్రధాన మీడియాగా మారింది. అయితే ప్రభావవంతంగా మారిన యూట్యూబ్ మీడియా నా ఫ్యామిలీని, సినీ తారల కుటుంబాలను టార్గెట్ చేస్తున్నది. అవాస్తవాలను, నిరాధారమైన వార్తలు రాస్తున్నారు. దాని వల్ల ఫ్యామిలీలు ఎంత బాధపడుతాయో అర్ధం చేసుకోవాలి అని మంచు విష్ణు అన్నారు.

#ManchuVishnu
#ManchuFamily
#ManchuTrolls
#Tollywood
#Hyderabad
#AndhraPradesh
#Telangana

Videos similaires