telecom jaint airtel started home surveillance services across 40 cities in name of Airtel Xsafe | ఈ రోజుల్లో ఇంటి భద్రత చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ప్రస్తుతం హోమ్ సర్వైలెన్స్ సర్వీసులను ప్రారంభించింది. ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లటం సర్వ సాధారణంగా మారింది
#airtel
#airtelxsafe
#homesurveillance
#businessnes