IND vs SA T20 ఆ ప్లేయర అంటే భయమే కానీ? - సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా *Cricket | Telugu OneIndia

2022-09-28 3,336

There Is A Threat From Jasprit Bumrah With New Ball Says Temba Bavuma | ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ టెంబా బావుమా భారత బౌలింగ్ ఎటాక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.తమకు జస్ప్రీత్ బుమ్రా నుంచి భారీ ముప్పు ఉందని, తప్పకుండా జాగ్రత్తగా ఉంటామని తెలిపాడు. కొత్త బంతిని ఎదుర్కోవడం భారత పిచ్‌లపై అతిపెద్ద సవాలు అని చెప్పాడు. పవర్‌ప్లేలో స్వింగ్ బంతులను ఎదుర్కోవడం తమ జట్టుకు ప్రధాన సవాళ్లలో ఒకటి అని చెప్పుకొచ్చాడు.

#IndiavsSouthafrica
#TembaBavuma
#JaspritBumrah
#RohitSharma
#Cricket
#National
#BCCI
#INDvsSA

Videos similaires