Analysis On Lakshmi Parvathi Strategy అంత చిన్న విషయమా? *Politics | Telugu OneIndia

2022-09-26 10

Lakshmi Parvathi reacts on health University controversy | ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు విషయంపై లక్ష్మీ పర్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వ విద్యాలయానికి పేరు మార్పు అనేది చాలా చిన్న అంశం అన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
#LakshmiParvathi
#Tdp
#Ysrcp
#Ysjagan
#Andhrapradesh