Can someone do black magic ? Is it Real ? Black Magic has long been practiced in different part of the country by specific persons known as Tantriks. Many people are faced with the effects of black magic without knowing that it is actually black magic that is affecting them | చేతబడితో ఒక మనిషి తలరాతే మార్చడం ఏంటని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎదుటివ్యక్తి జీవితకాలాన్నే మార్చేసే శక్తి చేతబడికి ఉంటుందా అని ప్రశ్నిస్తుంటారు. కొందరు చేతబడి చేస్తుంటారు, మరికొందరు చేతబడికి గురయినవాళ్లు ఉన్నారని నమ్ముతారు. అసలు ఈ చేతబడి అంటే ఏమిటి ? ఇవన్నీ నమ్మసక్యమేనా ? నిజంగానే చేతబడి ఫలిస్తుందా ? చేతబడితో ఓ వ్యక్తిని పూర్తీగా మార్చేయవచ్చా ? చేతబడి ఓ వ్యక్తి జీవితాన్నే అఘాతంలోకి తొక్కేస్తుందా ? అనేది నేటితరాన్ని వేధించే సందేహాలు.
#BlackMagic
#National
#Chethabadi
#India
#Tantriks